Kummarinhu Nee Atma Lyrics in Telugu
ప|| కుమ్మరించు నీ ఆత్మ కుమ్మరించు నీ బలము
కుమ్మరించు నీ శక్తి యేసయ్యా
1. నోహహు వంటి నీతి - అబ్రాహము వంటి విదేయత
యోసేవు వంటి శుద్ధత దయచేయుము - మోషె వంటి నమ్మకం
సమూయేలు వంటి యాదార్థత
ఎలీయా వంటి విశ్వాసం దయ చేయుము ||విశ్వాసమునకు॥
కుమ్మారించు నీ నీతి - చూపించు నీ త్రోవను
నీ వలేనే నను మార్చుకో యేసయ్యా
2. యోబు వంటి ఓర్పును - దానియేలు వంటి ప్రార్థన
దావీదు వంటి హృదయము దయచేయుము
సోలోమోను వంటి జ్ఞానం సమరయుని వంటి ప్రేమను
యాకోబు వంటి పోరటం నేర్పించుము ||విశ్వాసమునకు
నేర్పించు ప్రార్థంచుట - ఆత్మలకై మొట్టపెట్టుట
నీ రాజ్యం నే చాటెదా యేసయ్యా
3. పేతురు వంటి పశ్చాత్తాపం - స్తెఫెను వంటి త్యాగం
అపోస్తలుల వంటి పరిచర్య దయచేయుము
యోహను వంటి ప్రత్యక్షత - పౌలు వంటి ఆ భారం
క్రీస్తును పోలిన జీవితం దయ చేయుము ||విశ్వాసమునకు
కుమ్మారించు నీ ఆగ్ని - మండించు నా హృదయము
నీ కోరకై నను వాడుకో యేసయ్యా
అ.ప. విశ్వాసమునకు కర్తవు - కొనసాగించె నా ప్రభువు
మార్గం జీవం సత్యం నీవే - విశ్వాసమునకు కర్తవు
కోనసాగించె నా ప్రభుడవు - రానైయున్న తండ్రివి నీవే
Kummarinhu Nee Atma Lyrics in English (Telugu)
Chorus:
Kummarinchu Nee Atma Kummarinchu Nee Balamu Kummarinchu Nee Shakti Yesayya
Pre-chorus:
Vishvaasamunaku Karthavu - Konasaaginche Naa Prabhudavu - Margam Jeevam Satyamu Neeve
Vishvaasamunaku Karthavu - Konasaaginche Naa Prabhudavu - Raanaiyuna Thandrivi Neeve
1.Novahu Vanti Neeti - Abrahamu Vanti Vidheyatha
Yosepu Vanti Shudhatha Dayacheyumu
Moshe Vanti Nammakam – Samuelu Vanti yedaardhata
Eliya Vanti Vishvasam Dayacheyumu.
Kummarinchu Nee Neeti – Chupinchu Nee Throvanu Nee Valane Nanu Marchuko Yesayya
2. Yobu Vanti Orpunu - Danielu Vanti prardhana
Daavidu Vanti Hrudayamu Dayacheyumu
Solomonu Vanti Gyanamu – Samarayuni Vanti Premanu
Yacobu Vanti Poratam Nerpinchumu
Nerpinchu Prardinchuta – Atmalakai Morapettuta
Nee Rajyam Ney Chatedha Yesayya
3. Peturu Vanti Paschatapam - Stephenu Vanti aa Thyagam
Apostulula Vanti Paricherya Dayacheyumu
Yohanu Vanti Prathyakshatha – Paulu Vanti Aa Bharam
Kristhunu Polina Jeevitham Dayacheyumu.
Kummarinchu Nee Agni – Mandinchu Naa Hrudhayamu
Nee Korake Nanu Vaaduko Yesayya