Latest Telugu Christmas Song Lyrics | Divi Nundi Bhuviki || Sharon Sisters || JK Christopher || 2021

Latest Telugu Christmas Song Lyrics

 

దివి నుండి భువికి రారాజుగా

బెత్లెహేము పురముకు ఏతెంచేను."2"

గ్రామమంతా చిరునవ్వులులోలికే

పట్టణమంతా పండుగ చేసే"2"

 సర్వలోకము సంబరమాయే."2"

ఆశ్చర్యకరుడు -హల్లెలూయ

ఆలోచనకర్త -హల్లెలూయ

బలమైనదేవుడు -హల్లెలూయ

నిత్యుడగు తండ్రి - హల్లెలూయ

సమాధానకర్త- హల్లెలూయ.....


1* గొల్లలు జ్ఞానులు పరవశులై

బంగారం సాంబ్రాణి భోళమును"2"

సాష్టాంగ పడి తమ హృదయములన్ ప్రభువుకు కానుకలర్పించిరి.

మనము కూడా అర్పించెదమ్

ప్రభూ నాముము ఘనపరిచెదమ్.

మనము కూడా సాష్టాంగ పడుచు

పర్వశించుచూ పాడెడము.


ఆశ్చర్యకరుడు -హల్లెలూయ

ఆలోచనకర్త -హల్లెలూయ

బలమైనదేవుడు -హల్లెలూయ

నిత్యుడగు తండ్రి - హల్లెలూయ

సమాధానకర్త- హల్లెలూయ.....


2* పాపము శాపము బాపగను

వేదన శోధన తీర్చగను"2"

పరిశుద్ధుడు జన్మించేనని

ఇహమున పరమున కొనియాడేదమ్

మనము కూడా కొనియాడేదం.

ప్రభూ నామాము ఘనపరెచెదం

మనము కూడా హోసన్నయనుచూ కరములేత్తి పాడేదము.


ఆశ్చర్యకరుడు -హల్లెలూయ

ఆలోచనకర్త -హల్లెలూయ

బలమైనదేవుడు -హల్లెలూయ

నిత్యుడగు తండ్రి - హల్లెలూయ

సమాధానకర్త- హల్లెలూయ.....


Latest Telugu Christmas Song