నమ్మెదను నా యేసుని | Nammedhanu Na Yesuni Song Lyrics in Telugu


 నమ్మెదను నా యేసుని


నే నిలచు భూమి, కంపించి కూలి పోయినా

నిరీక్షణకు ఆధారం నశించి పోయినా

నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన

నేను నమ్ముకున్నా ఒక్కరైనా లేక పోయిన


Chorus:

నమ్మెదను నా యేసుని మాత్రమే

నమ్మెదను నా యేసుని మాత్రమే


Verse: 2

నా మార్గమంత అంధకారం అయిపోయినా

జీవితమే అంతమై మరు జీవము లేకున్నా

నను ఓదార్చవారు ఒక్కరైన లేకపోయిన


Chorus

నమ్మెదను నా యేసుని మాత్రమే

నమ్మెదను నా యేసుని మాత్రమే


Bridge:

పరుగెతేధన్ నే గురి యోద్ధకే

విశ్వంసమంత నా యేసే


నాకు ఉన్నావన్ని

నీకై నే అర్పించెదను

నమ్మెదను నా యేసుని మాత్రమే


Nammedhanu Na Yesuni Video Song Telugu Christian Songs Lyrics